Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక సేవకు గౌరవం

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 6:39 PM మహబూబ్‌నగర్General
సామాజిక సేవకు గౌరవం - Udayam
మహబూబ్‌నగర్ జడ్పీ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ మసూమ్ మహీద్దీన్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఆయన సామాజిక సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది. మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల సాధికారతకు చేసిన సేవలను గుర్తించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...