Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక న్యాయమే కాంగ్రెస్ ధ్యేయం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 7:22 PM మహబూబ్‌నగర్తెలంగాణ
సామాజిక న్యాయమే కాంగ్రెస్ ధ్యేయం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలతో పాటు ముస్లింలకు సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. వక్ఫ్ భూములు, ముస్లిం శ్మశాన వాటికల సమస్యలను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడాన్ని అభినందించారు. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడాన్ని సమావేశం తప్పుపట్టింది.

Comments

G
Loading comments...