Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 2:53 PM శ్రీకాకుళంGeneral
సామాజిక న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు - Udayam
జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని న్యాయ సేవా సదన్‌లో పారాలీగల్ వాలంటీర్లకు సామాజిక న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమ మంగళవారం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పాల్గొన్నారు. ప్రజలకు, న్యాయవ్యవస్థకు వారధిగా పనిచేస్తూ బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమన్నారు. మహిళల హక్కులు, వారికి రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...