Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు ముత్యాలమ్మ ఆలయంలో మరోసారి చోరీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:09 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు ముత్యాలమ్మ ఆలయంలో మరోసారి చోరీ - Udayam
సాలూరు పట్టణ ముఖద్వారం సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో మరోసారి చోరీ జరిగింది. దుండగులు తాళాలు పగలగొట్టి 15 పట్టు చీరలు, అర తులం బంగారు ముక్కుపుడక, రెండు హుండీలను అపహరించారు. సుమారు 100 మీటర్ల దూరంలో హుండీలను పగలగొట్టి నగదు తీసుకెళ్లారు. గతంలోనూ అమ్మవారి మెడలోని తులం పుస్తెలు చోరీకి గురైనట్లు అర్చకుడు రాంబాబు తెలిపారు.

Comments

G
Loading comments...