Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో మోస్తరు వర్షాలు

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 12:41 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరులో మోస్తరు వర్షాలు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చాలా కాలంగా వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి బోరు బావులలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వ్యవసాయదారులు వర్షం లేక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు జరిగినందున ఈ వర్షంతో కొంత ఊరట లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...