వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు మండలం నెలిపర్తి నుంచి విశ్వనాథపురం వెళ్లే రహదారిని రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై రవీంద్ర రాజు పరిశీలించారు.
వర్షానికి దెబ్బతిన్న ఈ రోడ్డుపై రైతులకు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. జేసీబీతో కంకర వేయించి రాకపోకలకు అంతరాయం కలగకుండా పునరుద్ధరించారు.
Comments
Loading comments...

