వార్తలకు తిరిగి వెళ్లండి

తీలేర్ పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించి అధికారులతో నీటి విడుదలపై సమీక్షించారు. ఉంద్యాల నుంచి రెండు మోటార్లతో కోయిల్‌సాగర్‌కు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. వారాబందీ విధానంలో నీటి పంపిణీ చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

