Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:28 PM కామరెడ్డిGeneral
సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి - Udayam
రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. లెండి, నాగమడుగు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను విశ్లేషించి, అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రైతన్నల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నీటివనరులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...