వార్తలకు తిరిగి వెళ్లండి
వరద కాలువ నుంచి కాకతీయ కాలువలోకి నీటిని విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి-తాటిపల్లి లింక్ కెనాల్‌పై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
నీరందక 2,000 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంఘీభావం తెలపగా.. అధికారులు సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు. 24 గంటల్లో నీటిని వదలకుండా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

