వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు పాలేరు ఏరు నుంచి వెంటనే సాగునీరు అందించాలని తిరుమలాయపాలెం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకుడు బాషా పొంగు వీరన్న పాల్గొని మాట్లాడారు. నీరు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, వెంటనే అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

