వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం కొండపేట, ఏటూరు కేసీ కెనాల్ ఉపకాలువలకు పది రోజులుగా సాగునీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో ఆరుతడి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
కొంతమంది రైతులు పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నారు. ఆరుతడి పంటలకు అవసరమైన నీటిని అధికారులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

