Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం: లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 12:26 PM మహబూబ్‌నగర్General
సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం: లక్ష్మారెడ్డి - Udayam
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్, గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులతో కలిసి లక్ష్మారెడ్డి పరిశీలించారు. రైతులకు నీళ్లిచ్చే వరకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. మోటర్లు ఆపకుండా నడిపి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...