Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:48 PM పల్నాడుGeneral
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల - Udayam
నాగార్జునసాగర్ డ్యామ్ నుండి శుక్రవారం కుడి కాలువకు 6,553 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పిడుగురాళ్ల డిఈ పసుపులేటి ఆదినారాయణ తెలిపారు. 14 రోజుల్లో మొత్తం 8 టీఎంసీల నీటిని వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నీటిని చెరువులు నింపుకొని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...