Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్ ఖాన్‌కు ఉరిశిక్ష వేయాలి: ఎంపీ ఉదయ్

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 11:35 PM కాకినాడGeneral
సాధిక్ ఖాన్‌కు ఉరిశిక్ష వేయాలి: ఎంపీ ఉదయ్ - Udayam
నలుగురి మరణానికి కారకుడైన సాధిక్‌కు ఉరిశిక్ష పడేలా చూడాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ మంగళవారం కలెక్టర్‌ను కోరారు. ఏఈ నూకరాజు కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన కార్తికేయరెడ్డిని వెంటబెట్టుకుని కలెక్టర్‌ను కలిసి ఘటనపై చర్చించారు. కార్తికేయరెడ్డికి రక్షణ కల్పించడంతో పాటు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సాధిక్‌పై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని సూచించారు.

Comments

G
Loading comments...