Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు అడిషనల్ ఎస్పీగా ఎస్. షా బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 4:53 PM చిత్తూరుGeneral
చిత్తూరు అడిషనల్ ఎస్పీగా ఎస్. షా బాధ్యతల స్వీకరణ - Udayam
రాష్ట్ర ప్రభుత్వ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా ఎస్. షా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆమె జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎస్. షా, పదోన్నతి పొంది ఈ నూతన బాధ్యతల్లోకి వచ్చారు.

Comments

G
Loading comments...