వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్–2026లో ఓటర్ల జాబితాకు సంబంధించి అందిన దావాలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని కడప ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి మురళి అధికారులను ఆదేశించారు.
ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. దావాలు, అభ్యంతరాల స్వీకరణ, విచారణ, పరిష్కారం, నోటీసుల జారీపై సమీక్షించారు.
Comments
Loading comments...

