Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RYSF ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ప్లీనరీ సమావేశాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 6:33 PM విశాఖపట్నంGeneral
RYSF ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ప్లీనరీ సమావేశాలు  - Udayam
సెప్టెంబర్ 23, 24 తేదీలలో విశాఖ లో జరుగుతున్న RYSF ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ప్లీనరీ సమావేశాలు జయప్రదం కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి యన్. ప్రేమ్ కుమార్ ఆకాక్షించారు ఈ సందర్బంగా విశాఖ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వాల్ పోస్టర్లు విడుదల చేశారు డిఇఓ ప్రేమ్ కుమార్ గారుమాట్లాడుతూ రైట్స్ ఫర్ యూత్ స్టూడెంట్స్ ఫోరం ఆర్ వై ఎస్ ఎఫ్ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ సమావేశాలు జయప్రదం కావాలని ఆకాంక్షించారు

Comments

G
Loading comments...