వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. డబ్లిన్‌లో ర్యాన్‌ఎయిర్ విమానయాన సంస్థ గేట్ సిబ్బంది తనతో పాటు కుటుంబం పట్ల వివక్షపూరితంగా వ్యవహరించారని ఆయన సోషల్ మీడియాలో ఆరోపించారు. సిబ్బంది మాట్లాడిన తీరు, బెదిరింపు ధోరణి ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.
ఈ ఘటనపై డబ్ల్యూఎస్‌ఓ2 సీఈవో సంజీవ వీరవరణ స్పందిస్తూ పాశ్చాత్య దేశాల్లో వివక్ష సాధారణమని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

