Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ్‌ కృష్ణ దూరం.. ఆకిబ్‌ నబీకి ఛాన్స్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:56 AM జాతీయంక్రీడలు
 ప్రసిద్ధ్‌ కృష్ణ దూరం.. ఆకిబ్‌ నబీకి ఛాన్స్‌! - Udayam
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీకి అవకాశం దక్కనుంది. నవంబరు 4 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్‌ గిల్‌, చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వం వహించనున్నారు.

Comments

G
Loading comments...