వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తొలిసారిగా 53 కేజీల విభాగంలో పోటీపడనుంది. 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో 48/49 కేజీల విభాగం తొలగించడంతో ఆమె కొత్త విభాగానికి మారింది. ఇందుకోసం బరువు పెంచుకుని ప్రత్యేకంగా సాధన చేసింది.
చైనాలోని నింగ్‌బోలో గురువారం ప్రారంభమయ్యే ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మీరాబాయితో పాటు జ్ఞానేశ్వరి యాదవ్ కూడా 53 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్నారు.
Comments
Loading comments...

