Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్‌ కణతపై ‘టెంపుల్‌’ డివైస్‌.. ఇదే దాని ప్రత్యేకత!

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 1:13 PM జాతీయంక్రీడలు
గిల్‌ కణతపై ‘టెంపుల్‌’ డివైస్‌.. ఇదే దాని ప్రత్యేకత! - Udayam
టీమిండియా వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆక్లాండ్‌లో టీ20 జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆయన కణతపై ధరించిన ‘టెంపుల్‌’ డివైస్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ బృందం రూపొందించిన ఈ పరికరం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతతో మెదడులో ఆక్సిజన్‌ స్థాయులను కొలుస్తుందని సమాచారం.

Comments

G
Loading comments...