Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్ సిరీస్‌కు ప్రసిధ్ కృష్ణ దూరం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:43 AM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్ సిరీస్‌కు ప్రసిధ్ కృష్ణ దూరం - Udayam
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ దూరమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతనికి నవంబర్ 1, 2 తేదీల్లో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెస్టు సిరీస్‌కు సిద్ధం చేయడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. అతని స్థానంలో అకిబ్ నబీని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...