Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలీలు విజయవంతం చేయాలి: ధర్మాన కృష్ణదాస్

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 9:56 AM శ్రీకాకుళంGeneral
ర్యాలీలు విజయవంతం చేయాలి: ధర్మాన కృష్ణదాస్ - Udayam
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ శనివారం పిలుపునిచ్చారు. డీఎస్సీ-2025లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ చేపట్టే కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...