Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాగింగ్ నివారణ పై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 4:41 PM అనంతపురంGeneral
ర్యాగింగ్ నివారణ పై విద్యార్థులకు అవగాహన - Udayam
గుత్తి పట్టణ శివారులోని ఎయిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దవడుగూరు సిఐ నరేంద్ర రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ర్యాగింగ్ వల్ల విద్యార్థులు మానసికంగా సాధారికంగా నష్టపోతారని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులతో పాటు సమాజంలో మంచి పేరు తీసుకురావాలన్నారు.

Comments

G
Loading comments...