Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా శాఖ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 4:16 PM నాగర్ కర్నూల్General
రవాణా శాఖ కార్యాలయం ఆకస్మిక తనిఖీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, దరఖాస్తులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుములే వసూలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...