Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 6:04 PM మంచిర్యాలGeneral
రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి - Udayam
రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఎం బెల్లంపల్లి ఏరియా నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలో వారు విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అర్ధరాత్రి నుండి ఆటో డ్రైవర్లు, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె చేయనున్నారని, వారి సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు.

Comments

G
Loading comments...