Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా ఆన్‌లైన్ సేవల్లో ఆధార్ కష్టాలు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:33 AM హైదరాబాద్General
రవాణా ఆన్‌లైన్ సేవల్లో ఆధార్ కష్టాలు - Udayam
రవాణా శాఖ ఆన్‌లైన్ సేవల్లో ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేయడంతో వాహనదారులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ రికార్డుల్లో పేర్లలో చిన్న తేడా ఉన్నా దరఖాస్తులు ఆగిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి సంబంధిత ఆర్టీవో కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు సరిదిద్దుకోవాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి సూచించారు.

Comments

G
Loading comments...