Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాపై ఆర్వీ కర్ణన్ ప్రకటన

Follow Udayam on Google
Sai kumar Jun 22, 2026 5:46 PM హైదరాబాద్General
ఓటర్ల జాబితాపై ఆర్వీ కర్ణన్ ప్రకటన - Udayam
జులై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 22 లక్షల ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కాగా, అక్టోబర్ 1న తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి బీఎల్‌వోలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు (BLAs) పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఎన్నికల నిర్వహణలో ఈ మ్యాపింగ్ కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...