వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురారం మండలం రూప్లాతండా గ్రామపంచాయతీలో శ్రీ గణేశ్ ఉత్సవాల సందర్భంగా శ్రీ బుడియా బాపు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడికి కర్ర పూజ నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మాజీ సర్పంచ్ ధనావత్ జయరాం నాయక్, ఉపసర్పంచ్ మంగ్తా నాయక్, పాతులోతు భాషా నాయక్ సమక్షంలో కుమార్ బాబు నాయక్ అభిషేక పూజలు చేశారు. యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

