Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.కోటికి వినాయకుడి లడ్డూ దక్కించుకున్న రాజమౌళి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:01 AM జాతీయంవినోదం
రూ.కోటికి వినాయకుడి లడ్డూ దక్కించుకున్న రాజమౌళి - Udayam
ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి వినాయకుడి లడ్డూను రూ.కోటికి వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ సరదా ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...