Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను ఆలోచింపజేసే అంశంతో ‘గోట్‌’

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 10:30 AM జాతీయంవినోదం
యువతను ఆలోచింపజేసే అంశంతో ‘గోట్‌’ - Udayam
సుడిగాలి సుధీర్‌, దివ్య భారతి జంటగా నటించిన ‘గోట్‌’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదవ్యాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను హీరో దుల్కర్‌ సల్మాన్‌ గురువారం విడుదల చేశారు. అన్ని వాణిజ్య అంశాలతో పాటు నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం సినిమాలో ఉందని నిర్మాత చంద్రశేఖర్‌ తెలిపారు. సుధీర్‌ పాత్ర యువతకు బాగా కనెక్ట్‌ అవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...