Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనసుల్ని హత్తుకునే ‘సమ్మర్ హాలిడేస్‌’

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 10:24 AM జాతీయంవినోదం
మనసుల్ని హత్తుకునే ‘సమ్మర్ హాలిడేస్‌’ - Udayam
బాల్యం, స్నేహం, పల్లెటూరి అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ‘సమ్మర్ హాలిడేస్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . రోహన్‌ రాయ్‌, అరుణ్‌ దేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి సెలవుల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ భావోద్వేగాలకు పెద్దపీట వేసింది. మార్కులే జీవితం కాదని, కష్టపడితే కలలను నిజం చేసుకోవచ్చనే సందేశాన్ని అందించింది.

Comments

G
Loading comments...