వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి, బాబీ కలయికలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా పాటను డిసెంబరులో అమెరికాలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు చిరంజీవి కూడా హాజరవుతారని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.
అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

