Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.9.70 కోట్లతో అద్దంకిలో విద్యుత్ మౌలిక వసతుల ఆధునికీకరణ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 7:34 PM బాపట్లGeneral
రూ.9.70 కోట్లతో అద్దంకిలో విద్యుత్ మౌలిక వసతుల ఆధునికీకరణ - Udayam
అద్దంకి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేసేందుకు విద్యుత్ వసతుల ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో రూ.9.70 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా 3,800 విద్యుత్ స్తంభాలు, 20 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. పాత లైన్ల స్థానంలో కొత్తవి వేస్తూ, మినీ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా స్తంభాల అమరిక పనులను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...