Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.8.60 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
dineshkumar Sep 12, 2026 1:10 PM చిత్తూరుGeneral
రూ.8.60 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ - Udayam
ప్రజల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం ఎమ్మెల్యే వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5మందికి రూ.8.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కార్యక్రమంలో మోహన్ రాజ్ అముద, పచ్చయప్ప పాల్గొన్నారు.

Comments

G
Loading comments...