Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

Follow Udayam on Google
Harika Sep 22, 2026 4:19 PM మంచిర్యాలGeneral
మంచిర్యాల భీమిని మండలం పెద్దాపేటలో రూ.80 వేల లంచం తీసుకుంటూ జీపీఓ దుర్గా ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమి బదిలీ ధ్రువీకరణ, పట్టా పాస్‌బుక్‌ల కోసం రూ.1.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అధికారి, మధ్యవర్తి పోతు రాజేందర్‌ను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...