వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి గంగానమ్మపేటలో పాన్ బ్రోకర్ వ్యాపారిని బెదిరించి రూ.6.80 లక్షలు వసూలు చేసిన కేసులో నూతలపాటి రత్నబాబుని టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
ఎస్పీ, మరో సిఐ పేర్లతోనూ ఫోన్ చేసి బాధితుడిని బెదిరించినట్లు సీఐ రవీంద్ర బాబు వెల్లడించారు. నిందితుడి వద్ద రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

