వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మండలం చిన్నపరెడ్డి పల్లిలో ఎన్టీఆర్ సృజల పథకం ద్వారా ఏర్పాటు చేసిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను సీనియర్ టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రూ.5లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల చిన్నపరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

