వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో రూ.50 లక్షల నిధులతో నూతన వాసుదేవ కళ్యాణమండపం నిర్మాణానికి శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ముందుగా శ్రీకృష్ణ మందిరంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

