Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5 కోట్లు తీసుకున్నానన్న ఆరోపణలు అవాస్తవం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:02 AM మహబూబ్‌నగర్General
రూ.5 కోట్లు తీసుకున్నానన్న ఆరోపణలు అవాస్తవం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్ ఆస్తుల విషయంలో తాను రూ.5 కోట్లు తీసుకుని రియల్ వ్యాపారికి సహకరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. వినాయకస్వామి విగ్రహంపై, పాదాలపై ఒట్టు వేసి చెబుతున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ న్యాయానికి సహకరిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...