వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం బళ్లారి బైపాస్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ. 45 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. ఈ పనులతో వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.
ఎంపీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు.
Comments
Loading comments...

