వార్తలకు తిరిగి వెళ్లండి

మెళియాపుట్టి మండలం పట్టుపురంలోని స్వామి అయ్యప్ప ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
ఆదివారం పట్టుపురంలో ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీవాణి నిధుల ద్వారా రూ. 40 లక్షల నిధులు మంజూరు చేశామని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రగతి పనులు చేపట్టామని తెలిపారు.
Comments
Loading comments...

