Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4 వేల కోట్ల ఆస్తితో సెకండ్ రిచెస్ట్ యాక్టర్‌ అమితాబ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 6:07 PM జాతీయంవినోదం
రూ.4 వేల కోట్ల ఆస్తితో సెకండ్ రిచెస్ట్ యాక్టర్‌ అమితాబ్‌ - Udayam
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సినీ ప్రయాణం ఎంతో ప్రత్యేకం. కెరీర్‌ ఆరంభంలో పరాజయాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. ప్రస్తుతం రూ.4 వేల కోట్ల ఆస్తితో దేశంలోనే రెండో అత్యంత ధనిక నటుడిగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. 200కు పైగా చిత్రాల్లో నటించిన అమితాబ్‌ ప్రస్తుతం ‘కల్కి-2’లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.

Comments

G
Loading comments...