వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నగరంలోని ప్రసిద్ధి గాంచిన రాంబొట్ల దేవాలయం వారి వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని వరుసగా 6వ సారి కూడా అక్షరాల నాలుగు లక్షల (4,00,000) రూపాయలకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి సొంతం చేసుకున్నారు.
వరుసగా ఆరవసారి కూడా లడ్డూ ప్రసాదాన్ని శబరి సొంతం చేసుకోవడం విశేషం.
Comments
Loading comments...

