Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.303 కోట్లకు చేరిన ‘దృశ్యం 3’ వరల్డ్‌వైడ్ వసూళ్లు

Follow Udayam on Google
Sai Oct 06, 2026 11:42 AM జాతీయంవినోదం
రూ.303 కోట్లకు చేరిన ‘దృశ్యం 3’ వరల్డ్‌వైడ్ వసూళ్లు - Udayam
అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నాలుగో రోజుతో భారత్‌లో రూ.197.50 కోట్ల నెట్, రూ.237 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో రూ.66 కోట్లు రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.303 కోట్లకు చేరింది. 2026లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments

G
Loading comments...