Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెలలో బోయపాటి తదుపరి సినిమా ప్రకటన

Follow Udayam on Google
Sai Oct 06, 2026 11:48 AM జాతీయంవినోదం
ఈ నెలలో బోయపాటి తదుపరి సినిమా ప్రకటన  - Udayam
‘అఖండ 2’ తర్వాత తదుపరి చిత్రంపై బోయపాటి శ్రీను కీలక అప్‌డేట్ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ నెలాఖరులో తన కొత్త సినిమా ప్రకటన ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో బోయపాటి మరోసారి జతకట్టనున్నారనే ప్రచారం జరుగుతున్నా, దీనిపై ఇంకా అధికారికంగా తుది నిర్ణయం కాలేదు.

Comments

G
Loading comments...