Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలోచింపజేసే కథతో ‘మెట్రో లవర్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 9:59 AM జాతీయంవినోదం
ఆలోచింపజేసే కథతో ‘మెట్రో లవర్‌’ - Udayam
నరేన్‌ వనపర్తి, సాహితీ అవంచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మెట్రో లవర్‌’ ఆలోచింపజేసే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని చిత్రబృందం తెలిపింది. మహేశ్‌ నాంపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబరు 20న విడుదల కానుంది. హైదరాబాద్‌లో టీజర్‌ను ఆవిష్కరించారు. కథ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని నరేన్‌ అన్నారు. ఇప్పటివరకూ చూడని కథ ఇదని, అంచనాలకు మించి ఉంటుందని దర్శకుడు మహేశ్‌ నాంపల్లి తెలిపారు.

Comments

G
Loading comments...