వార్తలకు తిరిగి వెళ్లండి

నటీనటుల అశ్లీల AI మార్ఫింగ్‌పై టాలీవుడ్ తీవ్రంగా స్పందిస్తోంది. ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటను అసభ్యంగా మార్ఫ్ చేసిన వీడియోపై ఎన్టీఆర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని పరిశ్రమ భావిస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
Comments
Loading comments...

