Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులు చేసి విలాసాలు వద్దు: విజయ్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:05 AM జాతీయంవినోదం
అప్పులు చేసి విలాసాలు వద్దు: విజయ్ - Udayam
ఇతరులకు గొప్పగా కనిపించేందుకు అప్పులు చేసి ఖరీదైన ఫోన్లు కొనడం సరికాదని హీరో విజయ్ సూచించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెలబ్రిటీలకు ఫోన్లు గిఫ్ట్‌లుగా వస్తుంటాయని, అందుకే కొత్తవి కొనాల్సిన అవసరం ఉండదన్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా షో కోసం అప్పులు చేసేవారు ఆలోచించాలని అభిమానులకు సూచించారు.

Comments

G
Loading comments...