వార్తలకు తిరిగి వెళ్లండి

అరబాజ్ ఖాన్, షురా ఖాన్ కుమార్తె సిపారా అక్టోబర్ 5న ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఖాన్ కుటుంబం వేడుకల్లో పాల్గొంది. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, హెలెన్, అర్హాన్ ఖాన్, అర్పితా శర్మ తదితరులు హాజరయ్యారు.
బ్రెయిన్ హేమరేజ్ తర్వాత ఆసుపత్రి నుంచి కోలుకున్న సలీమ్ ఖాన్ కూడా వేడుకలకు వచ్చారు.
Comments
Loading comments...

